* ఓంకారం ప్రభవించిన రోజు శనివారం

* శ్రీనివాసుడు మహాలక్ష్మి ని తన వక్షస్థలం లో నిలిపిన రోజు శనివారం

*శ్రీనివాసుడు తిరుమల లో భక్తులకు( గొల్లవానికి)

* మొట్టమొదటిసారి దర్శనం ఇచ్చిన రోజు శనివారం

*ఆనందనిలయం నిర్మించమని తొండమాను చక్రవర్తికి చెప్పిన రోజు శనివారం

* ఆనందనిలయం నిర్మాణం పూర్తిఅయిన రోజు శనివారం

*శ్రీ సుదర్శనచక్రం పుట్టినరోజు శనివారం

* శ్రీనివాసుడు ఆనందనిలయంలో ప్రవేశించిన రోజు శనివారం

* శ్రీనివాసుడు అలిమేలు మంగమ్మ ని పెళ్లి చేసుకున్న రోజు శనివారం

ఓం నమో వెంకటేశాయ.