ఓం గం గణపతయే నమః తిరుమల స్వామి వారికి నైవేద్యం సమర్పించే విధానం గురించి మీకు తెలుసా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ గాడ్ స్వామివారి పవిత్ర ప్రసాదాలు అనే పుస్తకం రాశారు. అందులో శ్రీ వారికి నైవేద్యం ఎలా పడతారు అన్నది కూడా రాసి ఉంది. ఆ వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. మన వీడియోని లైక్ […]