పంచ కేదారాలు అనేవి పరమశివుని అద్భుతమైన అతి పురాతనమైన దేవాలయాలు ఈ దేవాలయాలకు సంబంధించిన అతి రహస్యమైన కథలను అసలు ఆ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే వివరాలను ఈ రోజు మనము తెలుసుకుందాం.
ఈ దేవాలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కురుక్షేత్ర కాలం నాటికి వెళ్లాలి కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయిన తర్వాత పాండవులు బ్రహ్మ హత్య పాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు అలాగే శివునికి దర్శనం చేసుకోవడం కోసం వెళ్తారు అలా వెళ్లిన పాండవులకు దర్శనం ఇవ్వడం ఇష్టం లేని మహా శివుడు నందిరూపం ధరించి ఉత్తర దిశగా పైనమయ్యాడు పాండవులు పట్టు వదలకుండా పరమశివుని వెంబడించి వెళ్తారు. అలా కొంత దూరం ప్రయాణించి వెతుకుతూ వెళ్లే సమయంలో గుప్తా కాశి అనే ప్రాంతం వస్తుంది ఆ ప్రాంతంలో శివుడు నంది రూపంలో కనిపిస్తాడు. అలా నంది రూపంలో కనిపించిన శివుడిని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నం చేసేటప్పుడు నందిరూపంలో ఉన్న ఈశ్వరుడు మాయమైపోతాడు.. అలా మాయం అయ్యే క్రమంలో అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్టించబడి అవి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లాయి. ఈ పంచకేదారాల గురించి శివపురాణంలో చాలా గొప్పగా వివరించారు. ఈ పంచ కేదారాలని పంచ ఆరామాలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఆ పంచకేదారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పంచకేదారాలు వరుసగా కేదార్నాథ్ తుంగనాద్ రుద్రనాథ్ మధ్య మహేశ్వర్ కల్పేశ్వర్. ఈ పంచకేదారాలను యాత్ర రూపంలో చేయడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నేపాల్ లోని గోరక్నాథ్ అనే ఒక తెగవారు పంచకేదారాలు యాత్రకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు భారతీయులు ఈ యాత్రకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం ఈ మధ్య ఎక్కువగా ఉంది.
ఇప్పుడు ఆ పంచకేదారాల దేవాలయాల గురించి ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం.
కేదార్నాథ్ :
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచకేదారాలలో మొదటిది అయిన కేదార్నాథ్ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందింది పాండవులకు అందకుండా పారిపోయిన శివుని మూపుర భాగం ఉన్నచోటు ఈ కేదార్నాథ్ ఇందుకు నిదర్శనంగా ఇక్కడ లింగం 8 గజములు పొడవు నాలుగు గజములు ఎత్తు నాలుగు గజముల వెడల్పు ఉండి అచ్చం ఊపు రూపంలోనే ఉంటుంది. మూపు రూపం అంటే త్రిభుజాకారం అన్నమాట ఇక్కడ లింగం త్రిభుజాకారంలో ఉండి పాండవులు తమ అంతిమ దశలో స్వర్గానికి ప్రయాణం అయ్యే ఆ ప్రయాణాన్ని ఇక్కడినుండే ప్రారంభించారు అంతేకాదు అందరికీ తెలిసిన ఆదిశంకరాచార్యుల వారు కూడా ఈ క్షేత్రంలోనే మోక్షం పొందారట. ఈ క్షేత్రం సంవత్సరం పొడుగునా దర్శనానికి ఉండదు. సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ ఈనాడు తెరుస్తారు కార్తీకమాసంలో వచ్చే యమద్వితీయ నాడు మూసివేస్తారు. మరి ఈ మూసివేసే 6 మాసాలలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తలెత్తింది కదూ దీనికి ఇక్కడ ఉండే ఉత్సవ విగ్రహాలను యూ కి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం సముద్రమట్టానికి దాదాపుగా 12 అడుగులు ఎత్తులో ఉంటుంది రిషికేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది అక్కడి నుండి దాదాపు 20050 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీకుం చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాయలు నడకన చేరుకోవాలి. కానీ భక్తిలో అనేకమంది డోలీలు గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు దగ్గరలో ఘాట్ అనే గ్రామం నుంచి కేదార్నాథ్ ఆలయం సమీప ప్రదేశానికి హెలికాప్టర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
తుంగనాథ్
పంచకేదారాల్లో రెండవది తుంగనాథ పుణ్యక్షేత్రం శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఈ తుంగనాధ్ మహా క్షేత్రం మట్టానికి 12 అడుగులు ఎత్తులో ఉండి కేదారానికంటే ఎత్తైన ప్రదేశం గా పేరుపొందింది దొంగనాధుడు అంటే శిఖరాలకు అధిపతి అనే అర్థం కూడా వస్తుంది. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉండడం విశేషం స్వల్పంగా ఎడమవైపు వాలి ఉంటుంది గర్భగుడిలో శివునితో వ్యాస గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రమత గణాల విగ్రహాలు కూడా ఇక్కడ ఉండడం విశేషం పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది మరోవైపున ఐదు ఆలయాలు ఉంటాయి. అవి పంచకేదారాల ఆలయ నమూనాలుగా చెప్తారు ఈ ఆలయాన్ని అర్జునుడి నిర్మించి నట్టుగా తలపురాణం చెబుతోంది శీతాకాలంలో ఉత్సవ విగ్రహాలను ముఖనాథ్ మతానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.
రుద్రనాధ్
పంచ త్యాగారాల్లో మూడవది రుద్రనాధ్ మహా క్షేత్రం నంది రూపం లో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ లింగం మొక్క రూపంలో ఉండి మొక్కలింగ రూపంలో ఉండే స్వామిని నీలకం మహాదేవ అని పిలుచుకుంటారు తెల్లవారుజామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు నిజరూప దర్శనానికి భక్తుల ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఏదైనా నిజరూపంలో ఉండే ఆ ఆనందం వేరు కదా ఈ ఆలయం సముద్రమట్టానికి దాదాపుగా 7 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణి నది ప్రవహిస్తుందని చెబుతారు ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారట ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్ అని ఒక గ్రామం ఉంటుంది ఈ గ్రామం నుండి 25 మైళ్ళ కష్టమైన కొండ దారిలో కాలినడకన ప్రయాణించి ఆలయానికి చేరుకోవాలి కనుక పంచకే ఆధారాల్లో ఇది చాలా కష్టమైనదిగా భక్తులు భావిస్తారు శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలను గోపేశ్వర్ కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.
మధ్య మహేశ్వర్
పంచకేదారాల్లో నాలుగవది మధ్య మహేశ్వర్ మహాదేవాలయం విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలిసిన క్షేత్రమట నందిరూపంలో ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి దాదాపుగా 115 అడుగులు ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం చుట్టుపక్కల ఇంకో రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీదేవి దేవాలయం మరొకటి అర్ధనారీశ్వర దేవాలయం ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆలయానికి కుడివైపున చలువ రాతితో నిర్మించిన సరస్వతి ఆలయం ఉంటుంది శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలను యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు.
కల్పనాధ్
పంచకేదారాలలో చివరిది కల్పనా ఈ ఆలయం సముద్రమట్టానికి దాదాపుగా 7 అడుగులు ఎత్తులో ఉంటుంది రిషికేష్ బద్రీనాథ్ రోడ్డు మార్గంలో పది నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు శివుని జటాజోటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెబుతుంది ఈ ఆలయంలో సంవత్సరం అంతా పూజలు నిర్వహిస్తారు ఇదే ఈ క్షేత్రం యొక్క గొప్పతనం దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని జుటేశ్వర్ అని భక్తులకు పిలుస్తారు. అత్రి మహర్షి అనసూయ దేవి పుత్రుడైన దూర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్పవృక్షం కింద తపస్సు చేసి శివుడి నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.
చూశారు కదా శివుని అత్యంత మహిమాన్వితమైన ఈ పంచకేదారాలను, జీవితంలో ఒక్కసారి నా దర్శించుకుంటే మోక్షాన్ని పొందుతామని పురాణాలు చెబుతున్నాయి.