భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి ఆ భగవంతుని ప్రార్థిస్తే ఆయన మన వెంటే ఉంటాడు అనడానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఎప్పుడూ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసాద వితరణ జరిగే స్థలానికి నిత్యం ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకు మాత్రమే కాకుండా తన ఆరుగురు కొడుకులకు కూడా ప్రసాది ఇవ్మని అడిగేవాడు. అయితే ఒకటి రెండు సార్లు ఇచ్చిన యాజమాన్యం మళ్ళీ మళ్ళీ అలాగే అడగడంతో […]
పంచముఖ హనుమాన్ విశిష్టత
హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రామ- రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో… తన మేనమామ అయిన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరు తాడు. రామలక్ష్మణులను మాయావి అయిన మైరావణుడు అపహరించి, పాతాళ లంకలో బంధిస్తాడు. వారిని విడిపించడానికి హనుమంతుడు పాతాళలంకకు వెళ్తాడు. మైరావణ నగరంలోని వివిధ దిక్కులలో ఉన్న అయిదు దీపాలను ఒకే సారి ఆర్పితేనే… మైరావణుణ్ణి చంపడం సాధ్యమని తెలుసుకుంటాడు. అయిదు ముఖాలతో ఆ అయిదు దీపాలనూ […]
పంచకేదారాలు ఎలా ఏర్పడ్డాయోతెలుసా?
పంచ కేదారాలు అనేవి పరమశివుని అద్భుతమైన అతి పురాతనమైన దేవాలయాలు ఈ దేవాలయాలకు సంబంధించిన అతి రహస్యమైన కథలను అసలు ఆ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే వివరాలను ఈ రోజు మనము తెలుసుకుందాం. ఈ దేవాలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కురుక్షేత్ర కాలం నాటికి వెళ్లాలి కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయిన తర్వాత పాండవులు బ్రహ్మ హత్య పాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు అలాగే శివునికి దర్శనం చేసుకోవడం […]
అన్నపూర్ణదేవి శివునికి భిక్ష ఇస్తున్న మధుర ఘటన ఎప్పుడు జరిగింది?
ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము. మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు భిక్ష ఇవ్వడం ఏమిటి? అసలేది అవసరం లేని భవుడు దేహి అని అమ్మవారిని అడగడం ఏమిటి? ఆదిభిక్షువు గా అలా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది? అంటే అంతా ఆయన […]
కృష్ణునికెందుకు వేలమంది భార్యలు?
కృష్ణునికి అష్టభార్యలు కాక ఇంకా 16 వేల మంది భార్యలున్నారు. ఇంతకీ కృష్ణుడు వారి వెంటపడ్డాడా లేక వాళ్ళు ఆయన వెంట పడ్డారా? రుక్మిణీ కళ్యాణం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. రుక్మిణీదేవి తనకు శిశుపాలునితో వివాహం జరగబోతోందని, అది తనకిష్టం లేదని, తను కృష్ణుడినే భర్తగా వరించానని,తన్ని శిశుపాలుడి నుంచి రక్షించి, వివాహమాడమని ఒక బ్రాహ్మణుడితో సందేశం పంపింది. దాని ప్రకారం కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. తక్కిన భార్యలను గూడా సాహసకృత్యాలు చేసి గెలిచి […]
రాముడు సీతాపరిత్యాగమెందుకు చేసాడు?
రాముడు అవతారపురుషుడైనప్పటికీ మానవుడిలాగ ప్రవర్తించి,మానవుడు ఎలా ఆదర్శపురుషుడుగా జీవించగలడన్నది ఆచరించి చూపించాడు. తాను అలా జీవించి మనకారాధ్యుడయ్యాడు. ఇంక ఆయన సీతాదేవిని ఎందుకు త్యజించాల్సివచ్చిందో గూడా తెలుసుకోవాలి. సీతారాములు చాలాకాలం జీవించారు. దాదాపు 11వేల సం॥లని రామాయణంలో ఉంది. దేవతల ప్రార్థన వల్ల వారికి అవతార సమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది. అందువల్ల ముందుగా ఓ అపవాదుని సృష్టించి సీతను త్యజించాడు. ఆ విషయాన్ని గూర్చి సీతతో సమాలోచన చేసాడు ముందుగా. ఆవిడ గర్భవతని తెలుసు. అందుకే […]
