పంచ కేదారాలు అనేవి పరమశివుని అద్భుతమైన అతి పురాతనమైన దేవాలయాలు ఈ దేవాలయాలకు సంబంధించిన అతి రహస్యమైన కథలను అసలు ఆ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే వివరాలను ఈ రోజు మనము తెలుసుకుందాం. ఈ దేవాలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కురుక్షేత్ర కాలం నాటికి…
హిందువులు దేవతలతో పాటుగా వృక్షాలను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొన్ని కొన్ని వృక్షాలకు అంతటి మహిమ ఉంటుంది. ఎందుకంటే వృక్షాల్లో దేవతలు కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు. ఇలాంటి మహిమాన్వితమైన ఆరు వృక్షాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిగా…
మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమ శిక్షణ, జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు.…
సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. దాంతో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం రామునితో చెప్పాలని లంక నుండి బయలుదేరతాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే…
మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. ” పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి…
🌺రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. ఈ కార్యానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి. *శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్నా పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక…
భక్తి లోకం కుటుంబానికి స్వాగతం. మన ఛానల్ లో భక్తి కి సంబందించిన అన్ని విషయాలను మనం మాట్లాడుకుంటాం. పండగలు, పూజలు, వ్రతాలు, వ్రత కథలు, పురాణాలు, దేవాలయాల చరిత్రలు మరియు ధర్మ సందేహాలు ఇలా ఎన్నో మాట్లాడుకుందాం. దైవ భక్తి మరియు ధార్మికమైన ఆసక్తి ఉన్నవాళ్లు మన ఛానల్లో జాయిన్ అవ్వండి.
మన యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/@bhaktilokamofficial
మన వెబ్సైటు : https://bhaktilokam.com/
మన ఇన్స్టాగ్రామ్ పేజీ : https://www.instagram.com/bhaktilokam
మన ఫేస్బుక్ పేజీ : https://www.facebook.com/Bhakthilokamofficial
Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.
© 2023 Website Developed by Tecsant Web Solutions