hacklink hack forum hacklink film izle hacklink kripto ile ödeme alan sitelerusdt ile ödeme alan sitelergrandpashabetonline casinosbest non gamstop casinosonline casinonon gamstop casinosonline casinoonline casinosonline casinowettanbieter deutschlandwettanbieter ohne oasis schnelle auszahlungonline casinos Deutschlandwettanbieter bonus ohne einzahlungwettanbieter ohne lizenzneue wettanbietercasino real moneynon gamstop casinosnew online casinoonline casinos real moneybester wettanbieterwettanbieter ohne lizenzbitcoin casinosanonymous casinosanonymous casinoscrypto casinosbitcoin casinosno kyc casinosno kyc casinosno kyc casinoslist of sweepstakes casinossocial casinobest online casinossweepstakes casinossweepstakes casinoslist of sweepstakes casinoscasino onlineonline casinocasino onlineonline casinos real moneyonline casinoonline casinos real moneyonline casinos real moneycasino sitescasino real moneynew online casinocasino real moneycasino sitesonline gambling real moneybest online casinossweepstakes casinosonline casinocasino siteslist of sweepstakes casinosjojobetjojobetjojobet

Popular Posts

  • All Post
  • 1
  • APK
  • Blog
  • glorycasino
  • istihdamatesvik.com (en)
  • levant
  • News
  • Post
  • Public
  • vdcasino
  • ఆధ్యాత్మికం
  • దేవాళయాలు
  • ధర్మ సందేహాలు
  • పురాణ కథలు
  • పూజలు

SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

Categories

Edit Template

మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా?

ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి.

ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి.

రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి .

ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది.

మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రబావాన్ని అది లాక్కుంటుంది .

ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి.

మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.

వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి.

ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.

గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష,నరపీడ,నరదృష్టి,

నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.

పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి…స్వస్తీ.

Share Article:

Bhakti Lokam

భక్తి లోకం కుటుంబానికి స్వాగతం. మన ఛానల్ లో భక్తి కి సంబందించిన అన్ని విషయాలను మనం మాట్లాడుకుంటాం. పండగలు, పూజలు, వ్రతాలు, వ్రత కథలు, పురాణాలు, దేవాలయాల చరిత్రలు మరియు ధర్మ సందేహాలు ఇలా ఎన్నో మాట్లాడుకుందాం. దైవ భక్తి మరియు ధార్మికమైన ఆసక్తి ఉన్నవాళ్లు మన ఛానల్లో జాయిన్ అవ్వండి.

మన యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/@bhaktilokamofficial

మన వెబ్సైటు : https://bhaktilokam.com/

మన ఇన్స్టాగ్రామ్ పేజీ : https://www.instagram.com/bhaktilokam

మన ఫేస్బుక్ పేజీ : https://www.facebook.com/Bhakthilokamofficial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భక్తి లోకం కుటుంబానికి స్వాగతం. మన ఛానల్ లో భక్తి కి సంబందించిన అన్ని విషయాలను మనం మాట్లాడుకుంటాం. పండగలు, పూజలు, వ్రతాలు, వ్రత కథలు, పురాణాలు, దేవాలయాల చరిత్రలు మరియు ధర్మ సందేహాలు ఇలా ఎన్నో మాట్లాడుకుందాం. దైవ భక్తి మరియు ధార్మికమైన ఆసక్తి ఉన్నవాళ్లు మన ఛానల్లో జాయిన్ అవ్వండి.

మన యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/@bhaktilokamofficial

మన వెబ్సైటు : https://bhaktilokam.com/

మన ఇన్స్టాగ్రామ్ పేజీ : https://www.instagram.com/bhaktilokam

మన ఫేస్బుక్ పేజీ : https://www.facebook.com/Bhakthilokamofficial

Recent Posts

  • All Post
  • 1
  • APK
  • Blog
  • glorycasino
  • istihdamatesvik.com (en)
  • levant
  • News
  • Post
  • Public
  • vdcasino
  • ఆధ్యాత్మికం
  • దేవాళయాలు
  • ధర్మ సందేహాలు
  • పురాణ కథలు
  • పూజలు

Dream Life in Paris

Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.

Join the family!

Sign up for a Newsletter.

You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.
Edit Template

Recent Post

  • All Post
  • 1
  • APK
  • Blog
  • glorycasino
  • istihdamatesvik.com (en)
  • levant
  • News
  • Post
  • Public
  • vdcasino
  • ఆధ్యాత్మికం
  • దేవాళయాలు
  • ధర్మ సందేహాలు
  • పురాణ కథలు
  • పూజలు

© 2023 Website Developed by Tecsant Web Solutions