Edit Template

Bhakti Lokam

Writer & Blogger

  • All Post
  • ఆధ్యాత్మికం
  • దేవాళయాలు
  • ధర్మ సందేహాలు
  • పురాణ కథలు
  • పూజలు
How to offer offerings in Tirumala

-

ఓం గం గణపతయే నమః తిరుమల స్వామి వారికి నైవేద్యం సమర్పించే విధానం గురించి మీకు తెలుసా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ గాడ్ స్వామివారి పవిత్ర ప్రసాదాలు అనే పుస్తకం రాశారు. అందులో శ్రీ వారికి నైవేద్యం ఎలా పడతారు అన్నది కూడా రాసి ఉంది....

A true story that happened in Srirangam

-

భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి ఆ భగవంతుని ప్రార్థిస్తే ఆయన మన వెంటే ఉంటాడు అనడానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఎప్పుడూ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసాద వితరణ జరిగే స్థలానికి నిత్యం ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకు మాత్రమే కాకుండా తన ఆరుగురు కొడుకులకు కూడా ప్రసాది ఇవ్మని అడిగేవాడు. అయితే...

పంచముఖ హనుమాన్ విశిష్టత

-

హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రామ- రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో… తన మేనమామ అయిన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరు తాడు. రామలక్ష్మణులను మాయావి అయిన మైరావణుడు అపహరించి, పాతాళ లంకలో బంధిస్తాడు. వారిని విడిపించడానికి హనుమంతుడు పాతాళలంకకు వెళ్తాడు. మైరావణ నగరంలోని వివిధ దిక్కులలో ఉన్న అయిదు దీపాలను ఒకే సారి ఆర్పితేనే…...

పంచకేదారాలు ఎలా ఏర్పడ్డాయోతెలుసా?

-

పంచ కేదారాలు అనేవి పరమశివుని అద్భుతమైన అతి పురాతనమైన దేవాలయాలు ఈ దేవాలయాలకు సంబంధించిన అతి రహస్యమైన కథలను అసలు ఆ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే వివరాలను ఈ రోజు మనము తెలుసుకుందాం. ఈ దేవాలయాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కురుక్షేత్ర కాలం నాటికి వెళ్లాలి కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయిన తర్వాత పాండవులు బ్రహ్మ హత్య పాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి...

ఈ ఆరు వృక్షాలను పూజిస్తే ఎన్ని శుభ ఫలితాలు కలుగుతాయో మీరే చూడండి

-

హిందువులు దేవతలతో పాటుగా వృక్షాలను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొన్ని కొన్ని వృక్షాలకు అంతటి మహిమ ఉంటుంది. ఎందుకంటే వృక్షాల్లో దేవతలు కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు. ఇలాంటి మహిమాన్వితమైన ఆరు వృక్షాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఉండేది ఉసిరి చెట్టు.ఉసిరి చెట్టును పూజించడం వలన సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు ఎందుకంటే ఉసిరి...

అన్నపూర్ణదేవి శివునికి భిక్ష ఇస్తున్న మధుర ఘటన ఎప్పుడు జరిగింది?

-

ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము. మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు భిక్ష ఇవ్వడం ఏమిటి? అసలేది అవసరం లేని భవుడు దేహి అని అమ్మవారిని అడగడం ఏమిటి? ఆదిభిక్షువు...

మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా?

-

ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి. ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి...

కైలాస వైకుంఠాలు మనకెంత దూరంలో ఉన్నాయ్?

-

మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమ శిక్షణ, జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు. మరికొంద రు ఆ శివ, విష్ణువులను వారి వారి లోకాలు, నివాస ప్రాంతాలైన కైలాసం, వైకుంఠంలో వారున్నారని...

కృష్ణునికెందుకు వేలమంది భార్యలు?

-

కృష్ణునికి అష్టభార్యలు కాక ఇంకా 16 వేల మంది భార్యలున్నారు. ఇంతకీ కృష్ణుడు వారి వెంటపడ్డాడా లేక వాళ్ళు ఆయన వెంట పడ్డారా? రుక్మిణీ కళ్యాణం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. రుక్మిణీదేవి తనకు శిశుపాలునితో వివాహం జరగబోతోందని, అది తనకిష్టం లేదని, తను కృష్ణుడినే భర్తగా వరించానని,తన్ని శిశుపాలుడి నుంచి రక్షించి, వివాహమాడమని ఒక బ్రాహ్మణుడితో సందేశం పంపింది. దాని ప్రకారం కృష్ణుడు...

రాముడు సీతాపరిత్యాగమెందుకు చేసాడు?

-

రాముడు అవతారపురుషుడైనప్పటికీ మానవుడిలాగ ప్రవర్తించి,మానవుడు ఎలా ఆదర్శపురుషుడుగా జీవించగలడన్నది ఆచరించి చూపించాడు. తాను అలా జీవించి మనకారాధ్యుడయ్యాడు. ఇంక ఆయన సీతాదేవిని ఎందుకు త్యజించాల్సివచ్చిందో గూడా తెలుసుకోవాలి. సీతారాములు చాలాకాలం జీవించారు. దాదాపు 11వేల సం॥లని రామాయణంలో ఉంది. దేవతల ప్రార్థన వల్ల వారికి అవతార సమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది. అందువల్ల ముందుగా ఓ అపవాదుని సృష్టించి సీతను త్యజించాడు. ఆ విషయాన్ని...

See More Posts

End of Content.

భక్తి లోకం కుటుంబానికి స్వాగతం. మన ఛానల్ లో భక్తి కి సంబందించిన అన్ని విషయాలను మనం మాట్లాడుకుంటాం. పండగలు, పూజలు, వ్రతాలు, వ్రత కథలు, పురాణాలు, దేవాలయాల చరిత్రలు మరియు ధర్మ సందేహాలు ఇలా ఎన్నో మాట్లాడుకుందాం. దైవ భక్తి మరియు ధార్మికమైన ఆసక్తి ఉన్నవాళ్లు మన ఛానల్లో జాయిన్ అవ్వండి.

మన యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/@bhaktilokamofficial

మన వెబ్సైటు : https://bhaktilokam.com/

మన ఇన్స్టాగ్రామ్ పేజీ : https://www.instagram.com/bhaktilokam

మన ఫేస్బుక్ పేజీ : https://www.facebook.com/Bhakthilokamofficial

Recent Posts

  • All Post
  • ఆధ్యాత్మికం
  • దేవాళయాలు
  • ధర్మ సందేహాలు
  • పురాణ కథలు
  • పూజలు

Dream Life in Paris

Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.

Join the family!

Sign up for a Newsletter.

You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.
Edit Template

© 2023 Website Developed by Tecsant Web Solutions