హనుమంతుడు పంచముఖాల గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. రామ- రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షస వీరులందరూ మరణిస్తూ ఉండడంతో… తన మేనమామ అయిన మైరావణుడి సాయాన్ని రావణుడు కోరు తాడు. రామలక్ష్మణులను మాయావి అయిన మైరావణుడు అపహరించి, పాతాళ లంకలో బంధిస్తాడు. వారిని విడిపించడానికి…
ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము. మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు…
ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి. ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి.…
మనిషిని సన్మార్గం వైపు నడిపించేది, క్రమ శిక్షణ, జీవితాన్ని ప్రసాదించేది దేవుడు. ఆ దేవుడు మీద ఉన్న భక్తి మనిషిలో ఎంతో గొప్ప పరిణితి తీసుకొస్తుంది. అయితే ఈ కాలంలో ఎంతో మంది నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు గుడిలో ఉన్నాడని అనుకుంటారు.…
కృష్ణునికి అష్టభార్యలు కాక ఇంకా 16 వేల మంది భార్యలున్నారు. ఇంతకీ కృష్ణుడు వారి వెంటపడ్డాడా లేక వాళ్ళు ఆయన వెంట పడ్డారా? రుక్మిణీ కళ్యాణం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. రుక్మిణీదేవి తనకు శిశుపాలునితో వివాహం జరగబోతోందని, అది తనకిష్టం లేదని, తను కృష్ణుడినే…
రాముడు అవతారపురుషుడైనప్పటికీ మానవుడిలాగ ప్రవర్తించి,మానవుడు ఎలా ఆదర్శపురుషుడుగా జీవించగలడన్నది ఆచరించి చూపించాడు. తాను అలా జీవించి మనకారాధ్యుడయ్యాడు. ఇంక ఆయన సీతాదేవిని ఎందుకు త్యజించాల్సివచ్చిందో గూడా తెలుసుకోవాలి. సీతారాములు చాలాకాలం జీవించారు. దాదాపు 11వేల సం॥లని రామాయణంలో ఉంది. దేవతల ప్రార్థన వల్ల వారికి అవతార…
సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. దాంతో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. రామునికి అన్వేషణలో ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయం రామునితో చెప్పాలని లంక నుండి బయలుదేరతాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆంజనేయ స్వామిని ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే…
* ఓంకారం ప్రభవించిన రోజు శనివారం * శ్రీనివాసుడు మహాలక్ష్మి ని తన వక్షస్థలం లో నిలిపిన రోజు శనివారం *శ్రీనివాసుడు తిరుమల లో భక్తులకు( గొల్లవానికి) * మొట్టమొదటిసారి దర్శనం ఇచ్చిన రోజు శనివారం *ఆనందనిలయం నిర్మించమని తొండమాను చక్రవర్తికి చెప్పిన రోజు శనివారం…
మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. ” పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి…
హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజ చేస్తుంటాం. అయితే ప్రథమ పూజ కచ్చితంగా వినాయకుడికే చేయాల్సి ఉంటుందని వేద పండితులు చెప్తుంటారు. అందుకే పసుపుతో గణపతిని తయారు చేసి. మనం చేసే పూజలో ఎలాంటి…
భక్తి లోకం కుటుంబానికి స్వాగతం. మన ఛానల్ లో భక్తి కి సంబందించిన అన్ని విషయాలను మనం మాట్లాడుకుంటాం. పండగలు, పూజలు, వ్రతాలు, వ్రత కథలు, పురాణాలు, దేవాలయాల చరిత్రలు మరియు ధర్మ సందేహాలు ఇలా ఎన్నో మాట్లాడుకుందాం. దైవ భక్తి మరియు ధార్మికమైన ఆసక్తి ఉన్నవాళ్లు మన ఛానల్లో జాయిన్ అవ్వండి.
మన యూట్యూబ్ ఛానల్ : https://www.youtube.com/@bhaktilokamofficial
మన వెబ్సైటు : https://bhaktilokam.com/
మన ఇన్స్టాగ్రామ్ పేజీ : https://www.instagram.com/bhaktilokam
మన ఫేస్బుక్ పేజీ : https://www.facebook.com/Bhakthilokamofficial
Questions explained agreeable preferred strangers too him her son. Set put shyness offices his females him distant.
© 2023 Website Developed by Tecsant Web Solutions